Math, asked by divya850, 5 months ago

'నీతి కర్మశీలురు' అని ఎవరిని అంటారు ?​

Answers

Answered by Samananvitha
3

Answer:

ఏ ప్రలోభాలకు లొంగక,ఎటువంటి దురాశలకు లోనుగాక,కర్తవ్య నిర్వహణలో ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా,నీతిగా దేశ సేవ చేసే వారిని నీతి శీలూరు అంటారు

Step-by-step explanation:

Similar questions