India Languages, asked by nadigottubharat, 4 months ago

ప్రత్యేకం అనే పదం ఏ సంధి కి ఉదాహరణ? *​

Answers

Answered by HanitaHImesh
0

ప్రత్యేకం అనే పదం యణాడేశ సంధి కి ఉదాహరణ.

ప్రత్యేకం అనే పదం యణాడేశ సంధి కి ఉదాహరణ. ప్రతి + ఏకం = ప్రత్యేకం

ఉ, ఇ, ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు అవి క్రమంగా వ, ర, య లకు ఆదేశమవుతయి.

దీన్ని ఆదేశ సంధి అని కూడా అంటారు.

ఇ, ఉ; లకు సవర్ణములు కాని అచ్చులు పరమైన ఇకరమునకు, యకరమునకు, ఉకరమునకు, వకరమునకు, బుకారమునకు ఆదేశమగును.

ఉదా : మా+య్+ అమ్మ = మాయమ్మ

ఇలా సంధి లేని చోట ' య్ ' వచ్చి చేరడాన్ని " యడాగమం " అని అంటారు.

యణాడేశ సంధి కి మరి కొన్ని ఉదారణలు :

ప్రతి + అక్షము = ప్రత్యేక్షము

అతి + ఉన్నతి = అత్యున్నతి

మధు + అన్నము = మధ్వన్నము

ప్రతి + ఏకం = ప్రత్యేకం

ప్రత్యేకం అనే పదం యణాడేశ సంధి కి ఉదాహరణ.

ప్రత్యేకం అనే పదం యణాడేశ సంధి కి ఉదాహరణ. ప్రతి + ఏకం = ప్రత్యేకం

#SPJ1

Similar questions