India Languages, asked by narmadaadapa35, 4 months ago

ఆ) కుమ్మరి గొప్పతనం గురించి మీరు ఏమనుకుంటున్నారో రాయండి.
ఇ) రైతులు మన అన్నదాతలు' - సమర్థిస్తూ రాయండి.
'దేహానికి అవయవాలు ఎంత ముఖ్యమో, సమాజానికి అన్ని వృత్తులవాళ్ళూ అంతే అవసరం - దీన్ని
సమర్థిస్తూ, మీ సొంతమాటల్లో రాయండి.
కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) '
శ్రమ పునాదిపైనే అభివృద్ధి అనే భవనం నిర్మించబడుతుంది' - అని ఎట్లా చెప్పగలరు? కారణాలు
వివరిస్తూ రాయండి.
2.
IV. సృజనాత్మకత | ప్రశంస
1.
కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.
అ)మీ గ్రామంలోని ఒక వృత్తిపనివారి వివరాలను సేకరించడానికి ప్రశ్నావళిని తయారుచేయండి.
ఉదా॥1నమస్కారం! మీ పేరేమిటి?
2.
3.
5.
6.
7.
8.​

Answers

Answered by preranakukreja58
0

Answer:

ప్రశ్న 1.

“ఆదివాసులు మనందరికీ మార్గదర్శకులు” దీన్ని వివరించండి.

జవాబు:

ఆహారం లేకపోతే ఎవరూ బతకరు. ఆహారం గురించి మనకు ఆదివాసులే తెలిపారు. ఆదివాసులు అడవులే అమ్మ ఒడిగా, కొండకోనలే తోడునీడగా జీవిస్తారు. వారు రాత్రింబగళ్ళు ప్రకృతితో కలిసి జీవిస్తూ ప్రకృతిని బాగా పరిశీలిస్తారు. ఏమి తినాలో, ఏమి తినగూడదో, మనకు ఆదివాసులే చెప్పారు. ఇందుకోసం వారు ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాలలో కొందరు ఆదివాసులు ప్రాణాలు కూడా వదిలారు. జంతువుల మాంసం తినేముందు, వారు ఆ జంతువులనూ, వాటి ఆహారం అలవాట్లనూ, పరిశీలించారు. తర్వాతనే ఫలానా జంతువు. మాంసం తినవచ్చునని వారు తేల్చి చెప్పారు.

కోయలు, గోండులు, చెంచులు వంటి గిరిజనులకు ఉన్న ప్రకృతి విజ్ఞానం ఎంతో గొప్పది. చెట్లను గురించి వారికి తెలిసినంతగా, ఇతరులకు తెలియదు. ఆదివాసులు కూడా, శాస్త్రజ్ఞులే, వారికి రోగాలు వస్తే, చెట్ల మందులతోనే వారు తిరిగి ఆరోగ్యాన్ని పొందుతారు. అందువల్ల ఆదివాసులే గురువులై మనకు మార్గదర్శకులయ్యారు.ప్రశ్న 2.

కుమ్మరివారి గొప్పతనాన్ని గురించి వివరించండి.

జవాబు:

కుమ్మరి వాని చక్రం నుంచి, బంకమట్టి నుంచి, మనం నిత్యం ఉపయోగించే కుండలు, కూజాలు, అటికెలు, గురుగులు, ప్రమిదలు వస్తున్నాయి. మెత్తటి మట్టి, బూడిద లేదా రంపం పొట్టు, సన్న ఇసుకను కలిపి, బంకమట్టిని తయారుచేస్తారు. వారు కాళ్ళతో తొక్కి, చెమటోడ్చి సిద్ధం చేసిన బంకమట్టిని కుమ్మరిసారెపై పెడతారు.

Explanation:

Skip to content

AP Board 7th Class Telugu Solutions Chapter 12 అసామాన్యులు

MAHESH

SEPTEMBER 24, 2021

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 12th Lesson అసామాన్యులు Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 12th Lesson అసామాన్యులు

7th Class Telugu 12th Lesson అసామాన్యులు Textbook Questions and Answers

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.

“ఆదివాసులు మనందరికీ మార్గదర్శకులు” దీన్ని వివరించండి.

జవాబు:

ఆహారం లేకపోతే ఎవరూ బతకరు. ఆహారం గురించి మనకు ఆదివాసులే తెలిపారు. ఆదివాసులు అడవులే అమ్మ ఒడిగా, కొండకోనలే తోడునీడగా జీవిస్తారు. వారు రాత్రింబగళ్ళు ప్రకృతితో కలిసి జీవిస్తూ ప్రకృతిని బాగా పరిశీలిస్తారు. ఏమి తినాలో, ఏమి తినగూడదో, మనకు ఆదివాసులే చెప్పారు. ఇందుకోసం వారు ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాలలో కొందరు ఆదివాసులు ప్రాణాలు కూడా వదిలారు. జంతువుల మాంసం తినేముందు, వారు ఆ జంతువులనూ, వాటి ఆహారం అలవాట్లనూ, పరిశీలించారు. తర్వాతనే ఫలానా జంతువు. మాంసం తినవచ్చునని వారు తేల్చి చెప్పారు.

కోయలు, గోండులు, చెంచులు వంటి గిరిజనులకు ఉన్న ప్రకృతి విజ్ఞానం ఎంతో గొప్పది. చెట్లను గురించి వారికి తెలిసినంతగా, ఇతరులకు తెలియదు. ఆదివాసులు కూడా, శాస్త్రజ్ఞులే, వారికి రోగాలు వస్తే, చెట్ల మందులతోనే వారు తిరిగి ఆరోగ్యాన్ని పొందుతారు. అందువల్ల ఆదివాసులే గురువులై మనకు మార్గదర్శకులయ్యారు.

ప్రశ్న 2.

కుమ్మరివారి గొప్పతనాన్ని గురించి వివరించండి.

జవాబు:

కుమ్మరి వాని చక్రం నుంచి, బంకమట్టి నుంచి, మనం నిత్యం ఉపయోగించే కుండలు, కూజాలు, అటికెలు, గురుగులు, ప్రమిదలు వస్తున్నాయి. మెత్తటి మట్టి, బూడిద లేదా రంపం పొట్టు, సన్న ఇసుకను కలిపి, బంకమట్టిని తయారుచేస్తారు. వారు కాళ్ళతో తొక్కి, చెమటోడ్చి సిద్ధం చేసిన బంకమట్టిని కుమ్మరిసారెపై పెడతారు.

కుమ్మరి చక్రం తిప్పుతూ, చక్రం మీద పెట్టిన బంకమట్టిని తన చేతివేళ్ళ కొనలతో నేర్పుగా నొక్కుతాడు. ఆశ్చర్యంగా అనుకున్న రూపాలు వస్తాయి. తయారైన మట్టి పాత్రలను ఆరబెడతారు. తర్వాత ‘కుమ్మర ఆము’లో పెట్టి, బురదమట్టితో కప్పుతారు. కొలిమిని మండిస్తారు. వేడి అన్ని పాత్రలకూ సమానంగా అందుతుంది. మట్టి పాత్రలన్నీ కాలి, గట్టిగా తయారవుతాయి. వేసవికాలంలో వీరి కూజాలకు, కుండలకు మహాగిరాకీ. వీరు చేసే ప్రమిదలు భక్తి జీవితంలో ప్రధాన భాగం.

ప్రశ్న 3.

“వడ్రంగివారు నేటి ఆధునిక ఇంజనీర్లు” – దీన్ని సమర్థిస్తూ పదివాక్యాలు రాయండి.

జవాబు:

వడ్రంగుల పనిలో ఎంతో ఇంజనీరింగ్ నైపుణ్యం ఉంది. మనకు వ్యవసాయానికి కావః పిన నాగలి, గుంటక, గొర్రు వంటి పనిముట్లను అన్నింటినీ వడ్రంగులే తయారుచేస్తారు. ఆ పనిముట్ల ఈ రీకి ఏ చెట్టు కలప సరిపోతుందో వారు పరిశీలిస్తారు. చెట్టును చూస్తే సరిపోదు.

చెట్టును కొట్టి, దాన్ని కోసి, చిత్రిక పట్టాలి. తొలి కొట్టాలి. అందులో బిగించాలి. ఇలా వడ్రంగులు ఎంతో ఇంజనీరింగ్ నైపుణ్యం చూపించాలి.

Similar questions