Psychology, asked by mahidhar626, 5 months ago

"కాలం చాలా విలువైంది" ఎందుకు?​

Answers

Answered by gopalpvr
13

Explanation:

గడచిన కాలము తిరిగి రాదు.

భవిష్యత్తు కాలము గురించి మనము చెప్పలేము.

ప్రస్తుతకాలము సద్వినియోగము చేసుకున్న వారు ధన్యులు.

కావున "కాలం చాలా విలువైంది".

Answered by birwacreations
1

Answer:

- T+ J - J + + (1) 5 w ಹಾದ ಜಹದಿ AA ದಿ

Similar questions