India Languages, asked by roshan4996, 4 months ago

,
ఈ) (క్రింది పద్యాన్ని చదివి, అర్థం చేసుకొని, సరియైన జవాబులు రాయండి.)
(ధరణి ధేనువు బిదుకంగ దలచితేని
జనుల బోషింపు మధిప! వత్సముల మాడ్కి
జనులు పోషింపబడుచుండ జగతి కల్ప
లత తెఱంగున సకల ఫలంబు లొసగు)
ప్రశ్నలు:-
12. అధిపులు ఎవరిని పోషించాలి?
13. జగతి ఏమి యొసంగును?
14. ధరణి దేనితో పోల్చబడినది?
15. ధేనువు పదానికి అర్థం ఏమిటి?
16. పై పద్యానికి శీర్షిక సూచించండి?​

Answers

Answered by krish986
4

Explanation:

ఏమ. పై పద్యానికి శీర్షిక సూచించండి?

Answered by sujanasiva3772
0

Answer:

ok,here are few answers

Explanation:

12.janulanu

13. kalpa lata teranguna sakala phalambu

14.kaamadhenuvu

15.ఆవు

16 th one I don't know

Similar questions