పండితులు (వ్యతిరేక పదం)
Answers
Answered by
3
పండితులు (వ్యతిరేక పదం) మాస్టర్ లేదా నిరక్షరాస్యులు
Answered by
15
వ్యతిరేక పదం:
పండితుడు x పామరుడు [ Scholar x Ignorant, Literate x Illiterate]
Explanation:
- పండితుడు అనగా జ్ఞాని, విద్య నేర్చినవాడు అని అర్ధం.
- అటువంటి పదానికి విరుద్ధాలు అజ్ఞాని, విద్య నేర్చనివాడు.
- వారినే మనం 'పామరుడు' అని సంభోదిస్తాము.
- కనుక, పండితుడు అను పదానికి వ్యతిరేకపదం 'పామరుడు'.
Learn more:
మిత్రురాలను సంక్రాంతికి తమ ఊరుకి ఆహ్వానిస్తూ లేఖ.
brainly.in/question/14590444
'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?
brainly.in/question/16066294
Similar questions