India Languages, asked by madhumadala881, 4 months ago

పండితులు (వ్యతిరేక పదం)​

Answers

Answered by Likhithkumar155
1

Answer:

పండితులు × పామరులు

Explanation:

Panditulu×Pamarulu

Answered by poojan
1

వ్యతిరేక పదం:

పండితులు  x  పామరులు   [ Scholars x Ignorants, Literates x Illiterates]

Explanation:

  • పండితుడు అనగా జ్ఞాని, విద్య నేర్చినవాడు అని అర్ధం.  
  • అటువంటి పదానికి విరుద్ధాలు అజ్ఞాని, విద్య నేర్చనివాడు.  
  • వారినే మనం 'పామరుడు' అని సంభోదిస్తాము.  
  • కనుక, పండితుడు అను పదానికి వ్యతిరేకపదం 'పామరుడు'.

Learn more:

మిత్రురాలను సంక్రాంతికి తమ ఊరుకి ఆహ్వానిస్తూ లేఖ.  

brainly.in/question/14590444

'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?  

brainly.in/question/16066294

Similar questions