వక్త్రంబునన్ – అనగా అర్థం ఏమిటి ?
Answers
Answer:
ఒక విషయాన్ని గురించి పూర్తి సమాచారాన్ని అధ్యయనం చేసేందుకు కనీసంగా నాలుగు ప్రశ్నలకు సమాధానం పొందవలసి ఉంటుంది. అవి ఎప్పుడు?, ఎక్కడ?, ఏమిటి?, ఎలా?. ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం వస్తే విషయం క్లుప్తంగా అర్ధం అవుతుంది. ఉదాహరణకు చెప్పుకోవాలంటే - ఒక లారీ యాక్సిడెంటు జరిగిందని అనుకోండి.... __ఆ ప్రమాదం ఎప్పుడు జరిగింది? జ: ఫలానా సమయంలో...! __ఆ ప్రమాదం ఎక్కడ జరిగింది? జ: ఫలానా చోట...! __అసలు ఆ ప్రమాదం ఏమిటి ? జ: ఒక లారీ, ఆటోను డీ కొంది...! __అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది? జ: ఒక లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఓవర్ టేక్ చేస్తూండగా డీ కొంది...! ---అంటే యాక్సిడెంటు గురించి కొంత మేరకు క్లుప్తంగా సమాచారం లభిస్తుంది. ఇంకా అదనపు సమాచారం కావాలంటే 'ఆ ప్రమాదం ఫలితం ఏమిటని ప్రశ్నిస్తే ' మృతిచెందిన ...లేదా గాయపడిన వారి సంఖ్య తెలుస్తుంది. వారివివరాల కోసం __ఆ ప్రమాద బాధితులు ఎవరు ? అని ప్రశ్నిస్తే బాధితుల వివరాలు లభిస్తాయి. ఇదే ప్రశ్నలు-సమాధానాలు మన బయోడేటాల లోనూ లభిస్తాయి. ఒక అభ్యర్థి ఉద్యోగం కోసం పంపే దరఖాస్తు ___ ఆ అభ్యర్థి ఎవరు?, ఏమి చదువుకున్నాడు? ఎక్కడ చదువుకున్నాడు? ఎప్పుడు చదువుకున్నాడు? వంటి వివరాలు తెలియజేస్తుంది. అందుకే వ్యక్తిత్వ వికాస నిపుణులు ప్రశ్నించడం నేర్చుకోండి... ఆ ప్రశ్నలకు సమాధానం పొందడం ద్వారా ఆ సమాచారాన్ని ఆకళింపు చేసుకుంటూ మరింత అదనపు సమాచారం కోసం మరిన్ని సందేహాలు మీలో ప్రశ్నల రూపంలో మొదలవుతాయి. ఆయా ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొనే కొద్దీ అవే మిమ్మల్ని విజ్ఞానం వైపు నడిపిస్తాయంటూ సలహా ఇస్తుంటారు. పత్రికా విలేకరులు ఇలాటి ప్రశ్నలకు సమాధానం పొందడం ద్వారా విషయ సేకరణ చేస్తుంటారు.