World Languages, asked by balakoushikmadoori, 5 months ago

సృజనాత్మకత / ప్రశంస
ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చూడాలని తెలిపే “నినాదాలు” రాయండి.​

Answers

Answered by sravya5198
8

Answer:

మైదుకూరు పట్టణంలో యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫులే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో పది అడుగుల సావిత్రిబాయి పూలే చిత్ర పటానికి మండల విద్యాశాఖ అధికారి పద్మలత మరియు హెడ్మాస్టర్‌ లు వెంకటలక్ష్మమ్మ మీనాక్షి కుమారి పూలమాలవేశారు. సావిత్రిబాయి ఫూలే అడుగుజాడల్లో నడవాలని బాలిక మహిళా విద్య రక్షణ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి పద్మలత మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివ అద్ధికి క అషి చేసి, మొదటి బాలికా పాఠశాలను వితంతు పాఠశాలను నెలకొల్పి 18 సంవత్సరాలు వయసులో విద్యను నేర్చి విద్యాదానం చేసిన ధీర వనిత అన్నారు.

Similar questions