India Languages, asked by banothdeepthi666, 5 months ago

మనసుకు మబ్బు ముసరడం” అనడంలో ఆంతర్యమేమిటి?​

Answers

Answered by mantrisavitap
2

Answer:

hi

where are you from

MARK IT AS BRAINLIEST

Answered by ramcharanyadav028
2
  • మనసుకు మబ్బు ముసరడం అనడంలో కవి ఆంతర్యం ఏమిటంటే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనేవి అందమైన ఆకాశంలోనికి మబ్బులు వచ్చి చేరినట్లుగా మనసులోకి వచ్చి చేరతాయి. అలాంటి సమయంలో నిరుత్సాహ పడకుండా ఓపికతో ఉంటే అవి తొలగిపోతాయి.
Similar questions