India Languages, asked by kyegayee2008, 3 months ago

నలుదెసలు ఏ సమాసం...??
...​

Answers

Answered by poojan
34

నలుదెసలు

విగ్రహవాక్యం : నాలుగైన దిశలు

సమాసం : ద్విగు సమాసం

Explanation:

ద్విగు సమాసం :

ఈ సమాసం లో  సంఖ్యావాచకం పూర్వ పదంగా ఉంటుంది. అంటే, ఇక్కడ సంఖ్య ముందు ఉంటుంది.  

మరిన్ని ఉదాహరణలు :

1) నాల్గు దిక్కులు    

2) ఏడుకొండలు    

3) దశావతారాలు

Learn more:

1. త్రిమూర్తులు కలసి లోకాన్ని సృష్టించారు. గీతగీసిన పదం యొక్క సమాసం పేరు రాయండి.

https://brainly.in/question/14672033

2. కింది పదాలు ఏ సమాసములో రాయండి. ఆకలిదప్పులు, నాలుగు వేదాలు:

https://brainly.in/question/16761078

Similar questions