హిమ"గిరి" సొగసులు మనసుకు ఆనందాన్నిస్తాయి
Answers
Answered by
4
Answer:
హిమగిరి సొగసులు
మురిపించును మనసులు
హిమగిరి సొగసులు
హ్మ్ ఆపావే పాడు
హిమగిరి సొగసులు
మురిపించును మనసులు
హిమగిరి సొగసులు
మురిపించును మనసులు
చిగురించునేవో ఏవో ఊహలు
హిమగిరి సొగసులు
మురిపించును మనసులు
యోగులైనా మహాభోగులైనా మనసుపడే మనోజ్ఞ సీమ
అ అ అ అ అ అ అ
యోగులైనా మహాభోగులైనా మనసుపడే మనోజ్ఞసీమ
సురవరులు సరాగాల చెలుల
అ అ అ అ అ అ అ
సురవరులు సరాగాల చెలుల కలిసి సొలిసే అనురాగసీమ
హిమగిరి సొగసులు
మురిపించును మనసులు
ఈ గిరినే ఉమాదేవి హరుని సేవించి తరించేనేమో
అ అ అ అ ఆఆఅ ఆఅ
ఈ గిరినే ఉమాదేవి హరుని సేవించి తరించెనేమో
సుమశరుడు రతీదేవి జేరి
అ అ అ అ అ అ అ ఆ
సుమశరుడు రతీదేవి జేరి కేళీ తేలి లాలించెనేమో
హిమగిరి సొగసులు
మురిపించును మనసులు
అ అ అ అ
హిమగిరి సొగసులు
మురిపించును మనసులు
అ అ అ అ
మ్మ్మ్ మ్మ్మ్
Answered by
2
Explanation:
hi..r u telugu...I am also telugu
ela unaru?? r u a boy or girl
have a great day ♥️♥️♥️♥️
Similar questions