India Languages, asked by anandsinghal2002, 4 months ago

మంచి తలంపులు అంటే ఏమిటి?​

Answers

Answered by sundarammuthuselvi92
14

మంచి తలంపుతో అంటే మంచి అలొచననాలు ఆని అర్థం. మంచి ఆలోచనలు అనగా మనంచేసే పనులు అందరికీ ఉపయోగకరంగా ఉండడం.ప్రకృతిని పరిరక్షచేలా,ప్రణలకు ఉపకరంగా చేపసేవె మంచి అలోచనాలు.

Answered by vchetanking
0

Answer:

'తలంపు, తలంపు' అను పదాలకు 'తలచుట, అభిప్రాయం, కోరిక, చింత, జ్ఞప్తి, హృదయం' అని నిఘంటు అర్థాలు, మంచిగా ఆలోచించడమే మంచి తలంపు అనవచ్చు. ఇతరులకు చెడు చేయని ప్రతి తలంపు మంచి తలంటే. ఇంకా చెప్పాలంటే స్వార్థం లేని ఆలోచన మంచి తలంపు,

Similar questions