త్యాగనిరతి అనే శీర్షిక పాఠానికి ఏ విధంగా తగినదో రాయండి
Answers
Answered by
9
త్యాగనిరతి అనే శీర్షిక పాఠానికి ఏ విధంగా తగిన తో రాయండి
ఈ పాఠంలో శిబి చక్రవర్తి యొక్క సత్యవచనత్వం , ధర్మ శీలత, నిర్మలత్వం వర్ణించబడ్డాయి. ఆయన చేసిన త్యాగం ప్రాముఖ్యత తెలుపబడింది. అతడి పావురం యొక్క రక్షణ ధ్యాస తప్ప, తన శరీరంపై మమకారం లేదు. అతడి త్యాగానికి మెచ్చిన ఇంద్రుడు, అగ్ని ప్రత్యక్షమై అతనికి వరం ఇచ్చారు.
ఈ విధంగా ఈ పాఠానికి 'త్యాగనిరతి' అనే పేరు తగినది.
Similar questions