సంస్కరణలు
గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి.
ఎ) సంస్కృతి, దిద్దడం
బి) బాగుచేయడం, చెడును రూపుమాపడం
సి) సంస్కరణ, బాగు
డి) సంస్కృతి, తగవు
samskarana
synonym.
plz it's very imp for me give correct answer frnds plz
Answers
Answer:
పదాలలో రకాలు
పదాలలో రకాలు సవరించు
తెలుగు భాషలో పదములు నాలుగు రకములు అవి:
1. తత్సమము : సంస్కృత ప్రాకృత పదము, తెలుగు ప్రత్యయములతో కూడి వ్యవహరింపబడినచో తత్సమము అంటారు. సంస్కృత ప్రాతిపదికపై తెలుగు విభక్తి ప్రత్యయమును చేర్చుట వలన తత్సమము ఏర్పడును. వీనినే ప్రకృతి అంటారు. ఉదాహరణ: బాలః - బాలురు; పుస్తకమ్ - పుస్తకము
2. తద్భవము : సంస్కృత, ప్రాకృత పదముల నుండి కొద్ది మార్పులు చెంది ఏర్పడిన పదములను తద్భవములు అంటారు. వీటినే వికృతి అంటారు. ఉదాహరణ: యజ్ఞము - జన్నము; పంక్తి - బంతి
3. దేశ్యము : తత్సమము, తత్భవములు కాక, తెలుగు దేశమున వాడుకలో ఉన్న పదములు దేశ్యములు అంటారు. ఉదాహరణ: పీట, చెట్టు
4. అన్యదేశ్యము : ఇతర భాషలకు చెందియుండి తెలుగులో వాడబడుచున్న పదములను అన్యదేశ్యములు అంటారు. ఉదాహరణ: స్టేషను, రోడ్డు మొదలైనవి.
భాషాభాగాలు సవరించు
Main article: భాషా భాగాలు
తెలుగు భాషలోని పదములను ఐదు భాగములుగా విభజించవచ్చును. అవి -
నామవాచకము: మానవుల యొక్క పేర్లు, జంతువుల యొక్క పేర్లు, ప్రదేశములు, వస్తువుల పేర్లు తెలియజేయునవి. ఉదా: రాముడు, పాఠశాల, విజయవాడ, బల్ల. ఈ నామవాచకములు మరళ నాలుగు విధములు. అవి
సంజ్ఞావాచకము: రాముడు, గోదావరి.
జాతి నామవాచకము: చెట్టు, పర్వతాలు, గోడ.
గుణ నామవాచకము: తీపి, నలుపు, తెలుపు.
క్రియా నామవాచకము: వంట, నడక, చేత.
సర్వనామము: నామవాచకమునకు బదులుగా వాడబడేది. (ఇది పాశ్చాత్యుల నిర్వచనం)
సర్వులకు (అందరికీ) వర్తించే నామము సర్వనామము. ఉదా: నీవు, ఆమె, అతడు.
విశేషణములు: నామవాచకము, సర్వనామముల యొక్క గుణములను తెలియజేయునది. ఉదా: పొడవైన, ఎరుపు, తీపి.
అవ్యయములు: లింగ, వచన, విభక్తుల చేత మార్పులు లేని పదములు అవ్యయములు. ఉదా: ఆహా! ఓహో! ఔరా! అకటా!
క్రియలు: పనులను తెలిపే వానిని క్రియలు అంటారు. ఉదా: చదువుట, తినుట, ఆడుట.
సకర్మక క్రియలు: కర్మను ఆధారముగా చేసికొనియున్న క్రియలను సకర్మక క్రియలు అంటారు. ఉదా: మధు బడికి వెళ్ళెను.
అకర్మక క్రియలు: కర్మ లేకపోయినను వాక్యము అర్థవంతమైనచో అవి అకర్మక క్రియలు. ఉదా: సోముడు పరుగెత్తెను.
సమాపక క్రియలు: పూర్తి అయిన పనిని తెలియజేయు క్రియలు సమాపక క్రియలు. ఉదా: తినెను, నడచెను.
అసమాపక క్రియలు: పూర్తికాని పనిని తెలియజేయు క్రియలు అసమపక క్రియలు. ఉదా: వ్రాసి, తిని.
Answer:
I hope answer is helpful to us