ఈ క్రింది పద్యాన్ని చదివి, దానిక్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
పూజకన్న నెంచ బుద్ధి ప్రధానంబు
మాటకన్న నెంచ మనస్సు దృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
ప్రశ్నలు:
1)పూజ కంటే ముఖ్యమైనది ఏది ?
2)మాటకంటె దృఢమైనది ఏది?
3)కులముకంటే ప్రధానమైనది ఏది ?
4)ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
5)ఇది ఏ శతకం లోని పద్యం.
Answers
Answered by
1
Answer:
1) ANSWER IS GOD
Explanation:
i hope this will help you
Answered by
13
Attachments:
Similar questions