India Languages, asked by venkatesh999988, 5 months ago

పల్లెటూరు ( సంధి విడదీసి, సంధి పేరు)​

Answers

Answered by geyirsora123456
4

Answer:

What is this????

.....Sorry I don't understand your question

Answered by mariospartan
4

పల్లెటూరు= టుగాగమ సంధి

Explanation:

  • పల్లె + ఊరు = పల్లెటూరు - టుగాగమ సంధి
  • టుగాగమ సంధి సూత్రం:-కర్మధారయములందు ఉత్తునకు, అచ్చుపరమైతే టుగాగమం వస్తుంది. వీటిలో సంధి జరిగినపుడు ‘ట్’ అదనంగా చేరింది. ఇలా ‘ట్’ వర్ణం అదనంగా వచ్చే సంధిని, ‘టుగాగమ సంధి’ అంటారు. అలాగే పల్లె అనే పదము చివర ‘ఉ’ లేక పోయినా, టుగాగమం వచ్చింది.
  • వీటిలో ‘ట్’ అనే వర్ణం సంధి జరిగినపుడు రావచ్చు. ‘ట్’ వస్తే “టుగాగమం” అవుతుంది. ‘ట్’ రాకుంటే ‘ఉత్వ సంధి’ అవుతుంది.
Similar questions