ఏదైనా ఒక పల్లెటూరి గురించి రాయండి అక్కడి ప్రకృతి వరణం ఉండాలి.
Answers
Answered by
9
Answer:
పల్లెటూరి జీవితం ఎంతో మనోహరమైంది'. అక్కడి జీవనం ప్రశాంత వాతావరణంలో గడుస్తుంది. అక్కడి చెట్లు, పక్షులు, పశువులు, పంట పొలాలు చూడముచ్చటగా ఉంటాయి. కలుషితం లేని పర్యావరణం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వివిధ రకాల కులవృత్తులవారు ఉంటారు. ఇంటిముందు విశాల స్థలాలు దర్శనమిస్తాయి. ఎవరికి ఆపద వచ్చినా ఆదుకోవడానికి అందరూ ముందుకొస్తారు. కలిసికట్టుగా పని చేసుకుంటారు. పలకరింపులో ఆప్యాయత ఉంటుంది.
Similar questions