India Languages, asked by swarnaswarna9650, 7 months ago

రుగాగమ సంధికి ఉదాహరణ​

Answers

Answered by Anonymous
5

Answer:

రుగాగమ సంధి: పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరంబగునపుడు కర్మధనందు రుగాగమంబగు

ఉదా: పేద+ఆలు=పేదరాలు = బీద వనిత అని అర్థము

Similar questions