India Languages, asked by sandhya14101989, 3 months ago

సంధులు రాయండి మరియు ఎన్ని రకాలు​

Answers

Answered by Anonymous
6

Answer:

సంధులు రకాలు

1) సంస్క్రత సంధులు

2) తెలుగు సంధులు

సంస్క్రత సంధూలు:

సవర్ణదిర్గ సంధి

గుణ సంధి

వృద్ధి సంధి

యణాదేశ సంధి

తెలుగు సంధులు:

అనునాసిక సంధి

విసర్గ సంధి

రేపాగమ సంధి

శ్చుత్వ సంధి

జశత్వ సంధి

Answered by rapoleomprakash
0

Answer:

రెండు రకాలు, రామ+అయ్య మీనా+అత్త అతడు +ఇక్కడ

Similar questions