India Languages, asked by ggangadhareggam, 3 months ago

పాఠం ఆధారంగా పల్లెల్లొ వచ్చిన మార్పులను వివరిస్థు రాయండి ​

Answers

Answered by Likhithkumar155
3

Answer:

పల్లెల్లో వచ్చిన మార్పులు:

  • పూర్వం రచ్చబండలో అందరూ సమానంగా ఉండేవారు కాదు, కానీ ఇప్పుడు రచ్చబండ లో అందరూ సమానంగా ఉన్నారు
  • పూర్వం అందరూ దొరలకు భయపడేవారు కానీ ఇప్పుడు దొరలకు భయపడడం లేదు
  • ఊర్లో వాళ్లు అందరూ సమానంగా ఉన్నారు
Similar questions