Chemistry, asked by narlaprathyusha771, 4 months ago

కింది పద్యం చదువండి. భావం రాయండి.
ధనమదమ్ము చేత దానవుండై పోయి
పేదవాడు పడెడు బాధ గనక
కష్టపెట్టువారు కలకాల ముందురా
కల్లగాదు రావికంటి మాట!​


narlaprathyusha771: kk

Answers

Answered by pentabubby
8

Answer:

ధన బలంతో రాక్షసులుగా మారి, పేదవారు బాధపడుతున్నా లెక్కచేయక, వారిని కష్టాల పాలు చేసే

మానవులు కలకాలం నిలువరు కదా! ఇది నిజం అని కవి భావన

Similar questions