History, asked by satwik9734, 5 months ago

కాకుల సమైక్యాన్గా ఉంటాయి ధీనిపై మీ అభిప్రాయాన్ని సకారణంగా రాయండి​

Answers

Answered by ashokkumarchaurasia
4

Explanation:

కాకుల సమైక్యాన్గా ఉంటాయి ధీనిపై మీ అభిప్రాయాన్ని సకారణంగా రాయండి

కాకి (ఆంగ్లం: Crow) ఒక నల్లని పక్షి. దీనిని సంస్కృతంలో వాయసం అంటారు. ఇవి కార్విడే కుటుంబానికి చెందిన కూత పక్షులు. ఇవి కావ్ కావ్ అని కూస్తుంటాయి. వీటిని మామూలు పక్షుల వలె ఇళ్ళలో పెంపకానికి వాడుట జరుగదు.

ఆసియా ఖండంలో విస్తరించిన పొడుగైన ముక్కు కలిగిన కాకిని మాలకాకి (Jungle Crow) గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం కాకులను పట్టి దాని మాంసమును తినడం వలన వీటి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతున్నది.

Answered by raj76779
0

Answer:

sathiyaa gaye ho kya!!!!!!!!!

Similar questions