హైదరాబాద్ ప్రభుత్వం ప్రేరణ చేస్తూ రజాకార్లు అనే దుష్టశక్తులను పోషిస్తూ,
రాష్ట్రమంతటా లూటీలు, హత్యలు, మానభంగాలు మొదలైన భీభత్సము లు బాహాటముగా
రజాకార్లు చేయుచుండిరి. అప్పట్లో మన షోయబుల్లాఖాన్ తాజ్వీ అనే ఉర్దూ పత్రిక ద్వారా
రజాకార్ల నాయకు డగు ఖాసిం రజ్వీ కూృర కృత్యములను ఖండించుచు వచ్చేను .
షోయబుల్లాఖాన్ తమ జాతి వాడు అయినా తమకు విరుద్ధంగా నడుచుకొనుట ఖాసిం రజ్వీ కెే
కాక హైదరాబాదు లో ఉండు సమ స్త మహమ్మదీయులకు ఇష్టం లేకుండెను. అందువల్ల ఈ
పత్రిక అజుర్ సన్ 1357 ఫసలీ రోజున ఆపివేయడం జరిగింది. ఆ తర్వాత షోయబుల్లాఖాన్
దైనెల సన్ 1357 ఫసలీ ఇమ్రొజ్ అనే దిన పత్రిక ను ప్రారంభించెను. మన షోయబుల్లాఖాన్
జాతీయవాది. గాంధీ గారి సిద్ధాంతములను ఆచరించు వాడు . మహా ధైర్యశాలి.
ప్రశ్నలు:
1. షోయబుల్లాఖాన్ ఎలాంటి వాడు?
2. హైదరాబాద్ ప్రభుత్వం ఎలాంటివారిని పోషిస్తుంది?
3. ఏ పత్రికను ఆపి వేశారు ?
4. రాష్ట్రమంతటా రజాకార్లు ఏమి చేయుచుండిరి?
5.షోయబుల్లాఖాన్ ఏ మతమునకు చెందినవాడు?
Answers
Answered by
1
Answer:
1.షోయబుల్లాఖాన్ జాతీయవాది. గాంధీ గారి సిద్ధాంతములను ఆచరించు వాడు . మహా ధైర్యశాలి.
2.హైదరాబాద్ ప్రభుత్వం రజకార్లు అనే దుష్టశక్తులను పోషిస్తుoది.
3.తాజ్వీ అనే ఉర్దూ పత్రికను ఆపి వేశారు .
4.రాష్ట్రమంతటా రజాకార్లు లూటీలు, హత్యలు, మానభంగాలు మొదలైన భీభత్సము లు బాహాటముగా చేయుచుండిరి.
5.షోయబుల్లాఖాన్ ముస్లిం మతమునకు చెందినవాడు.
Similar questions