India Languages, asked by nishithaarun457, 4 months ago

తెలంగాణ భాష దినోత్సవాన్ని గురించి తెలియజేస్తూ సంపాదకీయ వ్యాసం రాయండి.​

Answers

Answered by ravalikamounika
1

Answer:

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సెప్టెంబరు 9న తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుపబడుతున్న దినోత్సవం. తెలంగాణ రచయిత కాళోజీ నారాయణరావు 100వ జయంతి సందర్భంగా.. కాళోజీ పుట్టినరోజైన సెప్టెంబరు 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది

Explanation:

hope this is useful for you and please mark me as brainlistt

Similar questions