India Languages, asked by deviprasad613, 3 months ago

(అ) వినత తన విముక్తికోసం కొడుకు మీద ఆశ పెట్టుకుంది కదా! నేటికాలంలో తల్లిదండ్రులు తమ పిల్లల
వల్ల ఏమి ఆశిస్తున్నారు?​

Answers

Answered by Likhithkumar155
5

Answer:

నేటి కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు నుండి ఆశిస్తున్నవి:

  • పిల్లలు ఉన్నతంగా ఎదగడం‌.
  • వారిని సంతోషంగా చూసుకోవడం.
Similar questions