స్త్రీల పట్ల మన బాధ్యతలు, ప్రవర్తన ఎలా ఉండాలో తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి
Answers
Explanation:
date,
place.
ప్రియమైన మిత్రురాలు
నేను ఇక్కడ క్షేమం.నీవు ఆ దేవుని కృప చే క్షేమంగా ఉండాలని కోరుకుంటాను.
స్త్రీలు దేవతలు వారు ఎక్కడ ఉంటే అక్కడ అ సిరి సంపదలు విలసిల్లు తాయి. స్త్రీలు భూమిపై నివసించే దేవతలు వారు అవమానం పాలైతే మానవజాతికి అది ఒక తీవ్రమైన ప్రభావాన్ని చూపి వైపరీత్యం .మానవజాతి గర్వించే స్త్రీలు ఈ ఈ భారత భూమిపై ఉన్నారు. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. స్త్రీ లేని ఇల్లు గుండె లేని శరీరం వంటిదే .మనిషి జీవించే ప్రతి నిమిషం ప్రతి క్షణం తన తల్లి ఇచ్చిన క్షణం అంటే స్త్రీ లేనిది మనిషి జీవనం జీవితం ఉండదు అని అర్థం .ఎంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అయిన ఒక తల్లికి కొడుకే ఒక జాతీయం కూడా ఉంది ఢిల్లీకి రాజైనా ఒక తల్లి కొడుకు అంటారు. కదా అదేవిధంగా స్త్రీ లేనిదే ఈ అఖండ విశ్వం లేనే లేదు. పురాణాలలో చూసినా ఇదే రీతి సీతారాములు పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులు ఇటువంటివి చూసుకుంటే స్త్రీకి ఉన్నతమైన స్థానం లభించింది. స్త్రీ తన ఇంటిలో వాళ్ళు ప్రతిక్షణం ఆనందంగా జీవించేటట్లు చేయడానికి తన జీవితాన్ని తన వయసు ని త్యాగం చేస్తున్నది అటువంటి స్త్రీ జాతికి గౌరవించాలి స్త్రీలు ఎక్కడ అవమానాల కు గురైన అక్కడ ప్రతి మనిషి ప్రతిస్పందించాలి .ఇది మానవుని గా మన బాధ్యత పరస్త్రీలను తల్లిలా భావించాలి. స్త్రీలను చిన్నచూపు చూడకూడదు.
నీ తల్లిదండ్రులకు నా నమస్కారాలు. తెలియ చేయండి నీ చెల్లెలకు నా ఆశీర్వాదాలు.
నీ ప్రియ మిత్రురాలు,
పేరు
.