హంస కి పర్యాయ పదాలు
Answers
Answered by
4
హంస కి పర్యాయ పదాలు:
హంస = తెలిపిట్ట, చక్రాంగన, శ్వేతగరుత్తు
పర్యాయ పదాలు అంటే ఏమిటి ?
- ఒకే అర్థాన్నిచ్చే పదాలను పర్యాయ పదాలు అంటారు.
మరికొన్ని పర్యాయపదాలు
1. జనని = మాతా , తల్లి
2. ఉత్సవం = పండుగ , వేడుక
3. కేతనం = పతాకం , జెండా
4. దేవాలయం = గుడి , కోవెల
5. తొలి = మొదటి , ఆది
6. జలజము = పద్మము , కమలము
7. కోతి = మర్కటము , వానరం
8. దిశ = దిక్కు , కాష్ఠ
9. తారలు = నక్షత్రాలు , చుక్కలు
10. లోకం = ప్రపంచం , జగము
Similar questions
Computer Science,
1 month ago
English,
3 months ago
Geography,
9 months ago
English,
9 months ago
English,
9 months ago