'వారందారు' పదాని విడదీసి సంధి పేరు రాయండి.
Answers
Answered by
10
Answer:
వారు+అందరు =ఉత్వసంధి
please mark me as brainlist
Answered by
33
Explanation:
వారు + అందరు = వారందారు
ఉత్తునకు అచ్చుపరమైతే సంధి వస్తుంది. ఉత్తు అంటే హ్రస్వమైన ఉకారం. దీన్ని 'ఉకార సంధి' లేదా 'ఉత్వ సంధి' అంటారు
Similar questions
Psychology,
2 months ago
Math,
2 months ago
Biology,
5 months ago
English,
5 months ago
English,
11 months ago