India Languages, asked by radhikagundeti245, 4 months ago

ఇబొగ్గు బావుల్లో పనిచేసే సిబ్బంది చేసే పనుల వివారాలు
రాయండి?​

Answers

Answered by deepu1760
0

Answer:

బాగ్గు బావుల్లో పనిచేసే సిబ్బంది తవ్వకాలు చేసి బొగ్గులు రైలు పెట్లలో బయటికి తరలిస్తారు. ఈ బొగ్గు బావుల్లో పని చేసేవారు ఎన్నో స్వా స సంబందిత వ్యాధులకు గురవుతారు మరియు చర్మ సమస్యలకు గురవుతారు . సాధారణంగా బొగ్గు గనులలో పని చేయడానికి మూడు లేదా నాలుగు షిఫ్ట్ లలో గ్రూపులుగా పని చేస్తారు.

Similar questions