ఆటకు పాటకు వీడరాని చుట్టరికమున్నదనే రచయిత మాటలను సమర్థిస్తూ రాయండి.
Answers
Answered by
6
Answer:
ఆటకు పాటకు వీడరాని చుట్టరికమున్నదనే
అంటే.,,
మనం పాట లేనిది ఆట ఆడలేము,,
అదే విధంగా, ఆటఉండడి పాట లేకపోతే,,
అదిఆటనని ఎవ్వరూ అనరు.
ఒకదానికొకటి బాగా ముడి పడి ఉన్నాయి,
అని నా అభిప్రాయం.
Similar questions