ప్రస్తుత పరిస్థిలులను బట్టి పరిసరాల పరిశుభ్రంగా
ఉంచుకోవాలని తెలియచేస్తూ కరపత్రం తయారు చేయండి
Answers
Answered by
1
Answer:
కరపత్రంను ఇంగ్లీషులో flyer, Flyer (pamphlet), flier, circular, handbill or leaflet అని అంటారు. తెలియపరచాలని భావించిన ప్రకటనను ఒక కాగితంపై ముద్రించి, దానిని ఉత్తరం ఇచ్చునట్లుగా ప్రతి ఇంటికి పంచిపెట్టడం లేదా బహిరంగ ప్రదేశాలలో పంపిణీ చేయటం చేస్తుంటారు. ఈ విధంగా పంచే కాగితాలను కరపత్రాలు అంటారు. ఈ కరపత్రంలతో ప్రచారం చాలా సులభమైనది, వేగవంతమైనది, తక్కువ ఖర్చుతో అందరికి అందుబాటులో ఉంది.వ్యక్తిగతంగా, వ్యాపార పరంగా అభ్యర్ధనల నిమిత్తం, సమాజిక కార్యక్రమాల ఆహ్వానాల నిమిత్త ఈ కరపత్రంలను ఉపయోగిస్తుంటారు:
Explanation:
please make me as braniest
Similar questions