శతక
మధురిమ పాఠం ఆధారంగా మనం
అలవరచుకోవలసిన మంచి లక్షణలు ఏవి
Answers
Answered by
1
Answer:
దైవాన్ని పూజించే విధానాలు ఎలా ఉండాలి? ఎందుకు?
జ: దైవాన్ని పూజించే విధానం శాస్త్రోక్తంగా ఉండాలి. ఎందుకంటే శాస్త్రం దైవాన్ని ఎలా పూజించాలో వివరించింది. దైవానికి షోడశోపచారాలు చేసినట్లయితే పుణ్యఫలాలు అందుతాయి. భక్తియోగా విధానాన్ని అనుసరించాలి. పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం, రెండో పుష్పం దయ, మూడో పుష్పం ఏకాగ్రతలను కలిగి ఉండాలి.
2. ప్రజలు రాజులను ఆశ్రయించవచ్చా? ఎందుకు?
జ: ప్రజలు రాజులను ఆశ్రయించకూడదు. ఎందుకంటే తినడానికి అడిగితే ఎవరైనా తిండి పెడతారు. నివసించడానికి ఇళ్లు ఉన్నాయి. వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి. తాగడానికి నదుల్లో చల్లటి అమృతం లాంటి స్వచ్చమైన నీరు దొరుకుతుంది. కాపాడటానికి దేవుడు ఉన్నాడు.
Similar questions