India Languages, asked by naveenkarnakoti9878, 5 months ago

ఆఁ కొన్న కూడె యమృతము
తాఁ గొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్
సోఁ కోర్చువాఁడె మనుజుఁడు
తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! దిని అరదం ఎమిటి​

Answers

Answered by Dhivyanjali
8

Answer:

ఆకలిగా ఉన్నప్పుడు లభించిన అన్నం అమృతంతో సమానం. కష్టకాలంలో ఆదుకునేవాడు నిజమైన దాత. కష్టాలను ఓర్చుకునే వాడు మనిషి. ధైర్యం కలిగినవాడే వంశానికి వెన్న తెచ్చేవాడు

Explanation:

A WONDERFUL POEM FROM SUMATHI SHATAKAM

Answered by jagjitkang38
0
Answer is written above
Similar questions