యాత్రలకు వెళ్ళేటప్పుడు ఏయే జాగ్రత్తలు పాటించాలి ?
Answers
Answer:
మండే ఎండలు. ముఖ్యంగా విద్యార్థులకు ఆటవిడుపు. హాయిగా, జాలీగా సెలవులు ఎంజాయి చేయడానికి తల్లి దండ్రులతో విహార యాత్రలు చేస్తారు. ప్రయాణ సమయంలో కానీ, లేక ఇంటిలో ఉన్నా ఎండల తీక్షణత, వడదెబ్బల నుంచి కాపాడుకోవడం చాలా అవసరం. విహార యాత్రకు వెళ్తే కొన్ని పద్ధతులు, సూచనలు పాటించాలి. వేసవి తాపం నుంచి రక్షణకు కొన్ని పద్ధతులు పాటించాలి. విహారయాత్రనేది వథా ఖర్చు కాదు. ఇది ఒకరకంగా మన శారీరక, మానసిక ఆరోగ్యానికి అవసరమైన పెట్టుబడి. అందుకే నెలవారీగా మిగతా ఖర్చులు, పెట్టుబడులకు జీతంలో నుంచి కేటాయింపులు జరిపినట్లే.. దీనికి కూడా కొంత కేటాయించాలి.

follow