మనకున్న ధనాన్ని ఎటువంటే మంచి పనులకు ఖర్చు చేయాలి?
Answers
Explanation:
డబ్బు ఎంత వున్నా సంపాదించలేని విలువలు కొన్ని వుంటాయి. అవి మంచితనం, పరోపకారం, సహృదయత, మానవత్వం లాంటివి. వీటిని మనం అలవరించుకొంటే మనం ధన్యులం కాగలం . మనిషిగా పుట్టినందుకు మన జన్మ సార్థకం చేసుకోవాలి.. ఎదుటివారికి సాయం చేయడం, ఎదుటి వారి కష్టాలు మన కష్టాలుగా తలిచి వారిని ఆదుకోవడంలో డబ్బుని ఖర్చుచేయగలిగితే అప్పుడే ఆ ధనానికి విలువ పెరుగుతుంది. ---- రఘు
3)మనిషిలోని ఆశకూడా మంచితనాన్ని పతనం చేస్తుంది. విఘాతాన్ని కల్గిస్తుంది.. కోర్కెలు తీరినా తీరకపోయినా ఆనందంగా వుండాలి. మంచి మార్గాలలో నడవాలి. మంచినే ఆచరించాలి. చేతితో మంచి పనులు చేయాలి. నోటితో మంచిమాటలు మాట్లాడాలి. వీటవలన ఆనందం కలుగుతుంది . . మంచి పలుకు- విను- చూడు ఇవే మంచి కార్యాలు. అవి మన జీవితంలో తోడుగా నిలుపుకుంటే చాలు మంచితనం అదే మనకు ఆభరణంగా నిలుస్తుంది. మంచితనమే మంచి సంస్కారం అనిపించుకుంటుంది. ----
maka ast brainlist
Mana Kunna dabbu ni Peedalu Ku sahayam cheyali
Enka Anada pillalaku Manchi Anada Ashram Kosam
Kontha Dabbulu evvali. etc
Anthe Enka It's my opinion