India Languages, asked by 2006venkatalakshmi, 6 months ago

కింది అపరిచిత పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగవేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
!
విశ్వదాభిరామ! వినురవేమ!
ఈ పద్యంలోని మకుటమేది?
విశ్వదాభిరామ వినురవేయ
తింటూ ఉంటే తీయనయ్యేది ఏది?
వేప
అతిశయిల్లు అంటే మీకు ఏమి అర్ధమైంది?​

Answers

Answered by sajshet
1

Answer:

క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ... ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ... పాలతో కలసిన నీరు ఎట్లా ఉంటుంది 2.

Similar questions