కింది పదాలకు అర్థాలు రాయండి:-
☐కపోతము.
☐హితం.
☐ తనువు.
Answers
Answered by
3
❥కపోతము :- పావురము.
❥హితం :- మంచి.
❥తనువు :- శరీరం.
Similar questions