మన రాష్ట్రంలో సాధనాశూరులు ఇంద్రజాల విద్యను అద్భుతంగా ప్రదర్శిస్తారు..
గ్రామం మధ్యలో ఖాళీ ప్రదేశంలో ఏర్పాటుచేస్తారు. ప్రేక్షకులు చూస్తుండగానే తెల్లని వస్త్రాలతో ,
గుడారం ఏర్పాటుచేసి, ప్రదర్శన ప్రారంభిస్తారు. గుడారం ముందు హాస్యగాడు నిలబడి తనకు
వివిధ దేవతల విగ్రహాలు కావాలని ప్రధాన సాధనాశూరుని కోరతాడు. వేములవాడ రాజన్న
ధర్మపురి నర్సన్న, తిరుపతి వెంకన్న, కొండగట్టు అంజన్న... అంటూ హాస్యగాడు వివిధ దేవుళ్ళ పేర్లు
చెబుతుంటాడు. ప్రధాన సాధనాశూరుడు ఒక్కొక్క రాయిని ఒక్కో దేవునిగా అభివర్ణిస్తూ, మూసి
ఉన్న గుడారంలో పెడతారు. చివరకు గుడారం తెరచి చూస్తే రాళ్ళకు బదులుగా దేవతల విగ్రహాలు
ధూపదీపనైవేద్యాలతో సహా ప్రత్యక్షమైతాయి. దీంతో చూపరులు ఆశ్చర్యచకితులౌతారు.
వీరి ప్రదర్శనలో ప్రేక్షకుని తలపై పొయ్యి పెట్టి పూరీలను కాల్చడం, నీళ్ళకుండలో మూడు రంగుల
ఇసుకను పోసి, విడివిడిగా మూడు రంగుల ఇసుకను ముద్దలు ముద్దలుగా తీయడం, గుడారంలోని
కింది పేరాను చదివి ఐదు ప్రశ్నలు తయారుచేయండి.
ఒక కర్రకు కట్టిన వ్యక్తి మరో కర్రకు మారడం వంటి అంశాలు అందరినీ ఆకర్షిస్తాయి.
Any 5 questions
Answers
Answered by
4
Answer: i did very hard work please mark me as brainist
thank you
Attachments:
Similar questions