India Languages, asked by dagamshivaram, 5 months ago

త్యాగనిరతి ఈ పాఠం ద్వారా మీరు నేర్చుకున్న నీతి
రాయండి?​

Answers

Answered by prabinkumarbehera
16

Answer:

పూర్వకాలంలో శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు . అప్పుడు ఇంద్రుడు , అగ్నిదేవుడు శిబిచక్రవర్తి గుణగణాలను పరీక్షించాలనుకున్నారు . అగ్ని పావురంగా మారాడు . ఇంద్రుడు డేగరూపం ధరించాడు . డేగంటే భయంతో పావురం శిబి చక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరింది . poonamaanam ఈ పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందినది . ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది ' అని అర్థం . ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది . ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో ఉండేవి . భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు . ఈ పాఠాన్ని శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్యపర్వంలోని తృతీయ ఆశ్వాసం నుండి గ్రహించారు .

Explanation:

PLEASE MARK ME AS BRAINLIEST IF YOU LIKE MY ANSWER!!!

Similar questions