India Languages, asked by vanijanu, 3 months ago

అ) క్రింది పద్యం చదివి, ఇచ్చిన ప్రశ్నలలో తప్పు, ఒప్పులను గుర్తించండి.
పుత్తడి గలవాని పుండు బాధైనను
వసుధలోన చాల వారకెక్కు
పేదవాని యింట పెండైన యెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ!
ప్రశ్నలు:
1. పుత్తడి గలవాడంటే ఇనుము గలవాడు.
2. వారకెక్కు అంటే వార్తల్లోకి రావడం.
3. పేదవాడి ఇంట్లో పెండ్లి జరిగినా ఎవరికీ తెలియదు.
4. శ్రీమంతులు ఏది చేసినా అది వార్త అవుతుంది.
.
.​

Answers

Answered by XxArmyGirlxX
2

పుత్తడి గల...

పుత్తడి గల వాని పుండు బాధయు గూడ

వసుధ లోన చాల వార్త కెక్కు

పేదవాని యింట పెండ్లైన నెరుగరు

విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ధనవంతుడి పుండు కూడా ప్రపంచానికి వార్త అవుతుంది. పేదవాని ఇంట్లో పెండ్లి జరుగుతున్నా ఎవరూ పట్టించుకోరు. ప్రచారానికి ధనమే మూలం.

Answered by upenderreddy18
4
1.కాదు.
2.అవును.
3.అవును.
4.అవును.
Similar questions