India Languages, asked by mangamma79, 5 months ago


కింది వాక్యాలలో గీతలు గీసిన పదానికి సరిపోయే అర్థాన్నిచ్చే మరిన్ని పదాలు రాయండి.
అ) జలములతో నిండిన చెఱువులు మిక్కిలి హాయినీ, ఆనందాన్ని కలిగిస్తాయి.
.
ఆ) జీవచ్ఛవం కావటంకన్నా యశఃకాయుడు కావడం మిన్న.​

Answers

Answered by barunkumar011977
1

Answer:

what is this

Explanation:

please explain it

I am not understand this

Answered by sarithajulakanti112
5

Answer:

ఈ పాదాలకి గీతగీసి లేదు అయినా కూడా నేను ట్రై చేస్తాను

Explanation:

అ) మిక్కిలి = చాలా, అధికం, మెండు, ఎక్కువ.

ఆ) యశఃకాయుడు = చావడం, మరణించడం.

HOPE IT WILL HELPS YOU !

THANK YOU ✍️

Similar questions