పుట్టినిల్లు ఏ సంధి?
Answers
Answered by
27
Answer:
పుట్టినిల్లు = పుట్టిన +ఇల్లు = ఇత్వ సంధి
More information :
సూత్రము : ఇత్తునకు సంధి వైకల్పికం. ఏమ్యాదుల్లో ఇత్తునకు సంధి వైకల్పికం (ఏమి, మరి, అది, అవి, ఇది, ఇవి, కాన్) మొదలైనవి ఏమ్యాదులు.
క్రియాపదములందిత్తునకు సంధి వైకల్పికముగా నగును.ఇత్వసంధి కొన్నిచోట్ల వైకల్పికముగను, కొన్నిచోట్ల నిత్యముగను, మరికొన్నిచోట్ల నిషేధముగను జరుగును.
ఉదాహరణకు :
- చూచితిరి + ఇపుడు = చూచితిరిప్పుడు
- వచ్చి + ఇచ్చి = వచ్చియిచ్చి
తెలుగు సంధులు లో అ - ఇ - ఉ లను కురుచ అచ్చులకు తక్క ఇతర అచ్చులకు సంధిలేదు.
Similar questions