India Languages, asked by lokeshbandi77, 2 months ago

భిక్ష రక్ష, పరీక్ష సమీక్ష వివక్ష.. వంటి పదాలతో ఒక చక్కని భావాన్ని ప్రకటించే కవిత రాయండి.​

Answers

Answered by sritejvelamala
9

నేనివ్వనా మిత్రమా !సలహాలు నీకు లక్ష.పొరుగు వారిపై పెంచుకోకు కక్ష.చెడ్డపనులు చేస్తే తప్పాడు శిక్ష.కుడి ఎడమలు చెయ్యాలి మనము సమీక్ష.ఉంటుంది మనపై నిత్యం దైవం పరీక్ష.మనందరికీ దేవుడే శ్రీరామ రక్ష.

ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. ఇది శ్రీనాధుడు రచించిన 'కాసి ఖండం' కావ్యంలోని సప్తమాస్వంలోనిది.ఆయన 13 వ శతాబ్దానికి చెందిన  కవి.ఆయన తల్లి దండ్రులు మారాయ,భీమంబ.కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాదికారిగా ఈయన వున్నారు.శ్రీనాధుడి చమత్కారానికి,ఆయన జీవన విధానానికి అడ్డం పట్టే చాటువులు చాల వున్నాయి.

bro nenu telugu vadine 10th class chaduvutuna akshara international school hyderabad lo

mana telugu vala kosam oka brainliest mark chey bro chalu

Similar questions