India Languages, asked by tomsing84, 1 month ago

కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకోవడం, అనే మూడు అంశాల మీద ఎందుకు పట్టు సాధించాలి

Answers

Answered by Dhanyatha30
7

ANSWER

లక్ష్యాన్ని ముందుగానే ఏర్పర్చుకోవాలి. సబ్జెక్టును ఆసక్తితో, పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలనే దృక్పథంతో చదవాలి. తద్వారా పరీక్షలో ప్రశ్న ఎలా వచ్చినా సమాధానాన్ని రాయవచ్చు. ఒకసారి సక్సెస్ కాకపోవచ్చు. అంతమాత్రాన నిరాశ పడాల్సిన అవసరంలేదు. మళ్లీ ప్రయత్నించాలి. గతంలో ఎక్కడ పొరపాటు దొర్లిందో తెలుసుకుని దాన్ని సరిదిద్దు కోవాలి. పోటీ పరీక్షల్లో సమయానికి ఎంతో ప్రాధాన్యం ఉంది కాబట్టి ముందుగానే చక్కటి ప్రణాళిక రూపొందించుకోవాలి. దీనివల్ల సమయం చాలా ఆదా అవుతుంది. పట్టుదలతో, ఓపికతో కృషి చేస్తే తప్పక సక్సెస్ సాధిస్తామనడంలో సందేహం..

మనకి సడించ్చలి ఆనె కోరిక వండాలీ . ఆది శాడిస్ట్ అని నమ్మకం వండాలీ ఆశా వండాలీ అపుదే మనమ్ సక్సెస్ అవ్తం....

It's Telugu...

I HOPE YOU HAVE UNDERSTAND MATE ☺️☺️☺️... I THINK IT HELPS YOU..

Similar questions