India Languages, asked by rajalingukota, 4 months ago

+ వరంగల్లు తెలుగును టక్సాలీ తెలుగు అని ఎందుకంటారు?​

Answers

Answered by Likhithkumar155
5

Answer:

వరంగల్ తెలుగును టక్సాలీ తెలుగు అని అంటారు.

ఎందుకంటే వరంగల్ లో మాట్లాడే తెలుగు లో ఎటువంటి మలినం ఉండదు అంటే పూర్తిగా తెలుగు మాత్రమే మాట్లాడతారు వేరే భాష కలిసి ఉండదు

Similar questions