World Languages, asked by gandlasatheesh2007, 5 months ago

వివేకానందుడు జాతికిచ్చిన సందేశమేమి ?​

Answers

Answered by udaycharan743
3

Answer:

మీ సహచరులకు నాయకత్వం వహించే తలంపువద్దు. వారికి మీ సేవలను అందించండి.

మందలో ఉండకు ..వందలో ఉండటానికి ప్రయత్నించు..

ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు..

కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు

మతం అనేది సిద్ధాంత రాద్దాంతాలలో లేదు. అది ఆచరణలో, ఆధ్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే ఉంది.

ఈ ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయపడుతుంది

Similar questions