“ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు” ఎందుకు వివరించండి.
(లేదా)
ఆ) మంచి స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి? ఆ స్నేహం కలకాలం ఉండడానికి ఏం చేయాలి?
Answers
Answered by
0
Answer:
అవును,ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నెహితుడు ఎందుకంటే చెడ్డ స్నెహితుడు ఎంతశేపటికీ మనల్ని చెడకొట్టడానికే చూస్తాడు,మనం నాశనమైపోవాలి అని చూస్తాడు.వాడి స్వభావం మనకు ఆపద వచ్ఛినప్పుడు బయటపడుతుంది.కాని నిజమైన స్నేహితుడు మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతాడు.
Similar questions