CBSE BOARD X, asked by shakeelahmeedkhan1, 2 months ago

(
)
(
(
కలిగినవాడే ఉత్తమ మిత్రుడు అని భావించాలి.
పై పేరా ఆధారంగా కింద ఇచ్చిన వాక్యాల్లో సరైనవాటిని గుర్తించి ( ) గుర్తు పెట్టండి.
1) ఆపదలో ఉన్నవాళ్ళను మిత్రుడు ఆదుకోవాలి.
ఆపదలో ఉన్నవాళ్ళను మిత్రుడు అణగదొక్కాలి.
2) మిత్రుడు చెడుపనులను ప్రోత్సహిస్తాడు.
మిత్రుడు మంచిపనులు చేయడాన్ని ప్రోత్సహిస్తాడు.
( )
3) మిత్రుడు సద్గుణాలను పెంపొందిస్తాడు.
మిత్రుడు దుర్గుణాలను పెంపొందిస్తాడు.
4) పై పేరా ఉత్తమమిత్రుని లక్షణాలను చెబుతుంది.
పై పేరా ఉత్తమమిత్రుని లక్షణాలు చెప్పడంలేదు.
(2)
పెంపొందిస్తాడు. ఆపదలో ఉన్నవాళ్ళను ఆదుకొంటాడు, వాళ్ళకు సహాయం చేస్తాడు. ఇలాంటి ఉత్తమ ఆ
మిత్రుడు చెడుపనులు చేయకుండా చూస్తాడు. మంచిపనులను చేయడాన్ని ప్రోత్సహిస్తాడు. సదు​

Answers

Answered by ShinchanDoraemonEdu
0

Explanation:

1 ) ఆపదలో ఉన్నవాళ్ళను మిత్రుడు ఆదుకోవాలి

2 ) మిత్రుడు మంచిపనులు చేయడాన్ని ప్రోత్సహిస్తాడు

3 ) మిత్రుడు సద్గుణాలను పెంపొందిస్తాడు

4 ) పై పేరా ఉత్తమమిత్రుని లక్షణాలను చెబుతుంది

Similar questions