India Languages, asked by Akhila12345, 1 month ago

పెద్ద చెట్టుకు చెందిన
లావాటి మొద్దు!​

Answers

Answered by blollglokl
0

////-/-/bhndj u did duct fu fu gift duty food

Answered by PADMINI
0

పెద్ద చెట్టుకు చెందిన  లావాటి మొద్దు?

Answer:

దుంగ

పెద్ద చెట్టుకు చెందిన  మొద్దును దుంగ అంటారు.

  • ఇచ్చిన ప్రశ్న ఈనాడు పదవినోదం లోనిది. ఇచ్చిన ప్రశ్నకు సమాధానం రెండు అక్షరాలలోనే ఉండాలి. దుంగ అనే పదం రెండు అక్షరాలా పదం. పెద్ద చెట్టుకి ఉండే లావాటి మొద్దును దుంగ అంటారు.

మరిన్ని పొడువు కధలకి సమాధానలు:

1. పళ్ళు ఉన్నా కరవలేనిది? -   దువ్వెన

2. పళ్ళు ఉన్నా నోరు లేనిది?  -  రంపం

3. రాజు గారి తోటలో రోజా పూలు చూచేవారేగాని లెక్కవేసే వారే లేరు?  - తారలు

4. తెల్లటి పొలములో నల్లని విత్తనాలు చేతితో చల్లడం నోటితో ఏరుకోవడం?  -  పుస్తకంలోని పదాలు

5. చూస్తే ఒకటి, చేస్తే రెండూ, తలకూ తోకకూ ఒకటే టోపి చెప్పండి, ఇది చెప్పండి?  -  కలం

Similar questions